Home » three Trains Crash
యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలోనూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటికే 300కి పైగా మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మూడు రైళ్లు ఢీకొనడం తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది.
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసార�
ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. అప్పటికే రెండు రైళ్లు ప్రమాదంలో ఉండగా.. పక్కనున్న ట్రాక్ మీద నుంచి దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఒకటి ట్రాక్ మీద ఉన్న కోరమాండల్ కోచ్‌లను ఢీకొట్టింది. అప్పటికే ప్రమాదానికి గురైన రెండు ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైలు సైతం ఢ�