Three Years Girl

    స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి

    December 7, 2019 / 05:14 AM IST

    వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్�

10TV Telugu News