Home » Throat Problem
గొంతు నొప్పి నుండి ఉపశమనం కలగేందుకు అల్లం టీ, గ్రీన్ టీ, పసుపుతో ఆవిరి పెట్టటం వంటివి చేయాలి. వేడి నీరు తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గొంతునొప్పి ఉంటే పుల్లటి పండ్లు, పెరుగు, సోడాలు వంటివి తీసుకోకపోవటం మంచిది. సూప్‌లు, ప్రొటీన్లతో కూడిన ఆహా