-
Home » through Amazon
through Amazon
Cannabis Smuggling : అమెజాన్ ద్వారా కోటీ 10లక్షల విలువైన గంజాయి రవాణా
November 16, 2021 / 08:48 AM IST
గంజాయి అక్రమ రవాణాకు అక్రమార్కులు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను వినియోగించుకుంటున్నారు. టన్ను గంజాయిని ఈవిధంగా తరలించినట్లు తేలింది. విశాఖ నుంచి 4నెలలుగా ఈ వ్యవహారం సాగుతోంది.