Home » through sweat
సూది గుచ్చకుండానే రక్తంలో షుగర్ లెవల్స్ ని గుర్తంచే పరికరాన్ని రూపొందించారు పరిశోధకులు. చెమటను పరీక్షిస్తే చాలు..బ్లడ్ లో షుగర్ లెవల్స్ గుర్తించే పరికరాన్ని తయారు చేశారు.