throws it in dustbin

    Viral Video: మనుషులను సిగ్గుపడేలా చేస్తున్న కాకి.. ఎందుకో తెలుసా?

    April 3, 2021 / 01:04 PM IST

    పక్కనే చెత్త కుండీ ఉన్నా కదల్లేక.. చేతిలోని వేస్ట్ కాస్త పక్కకి జరిగి డస్ట్ బిన్ లో వేసే ఓపిక లేక ఎక్కడ పడితే అక్కడ పడేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అలాంటి వారు సిగ్గుపడేలా ఓ కాకి డస్ట్ బిన్ చుట్టూ కింద వేసిన చెత్తను జాగ్రత్తగా నోటితో తీసి డస్

10TV Telugu News