Home » thunder and lightening
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులకు వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.
జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.