Home » THUNDER STROMES
తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సానికి 12 మంది మృతి
ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
బీహార్లో ఒకేరోజు భారీ స్థాయిలో ప్రజలు పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. బిహార్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కరోజులోనే పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభ�