Home » Thunivu OTT
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తునివు’ పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిం