Home » thyroid cancer symptoms in females
వీటిని రోజు వారి ఆహారంలో బాగం చేసుకోవటం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది.