Home » Thyroid Problem
Thyroid Problem: మునగ ఆకులలో యాంటీ-ఇంఫలమేటరీ, యాంటీయాక్సిడెంట్ పోషకాల పుష్కలంగా ఉంటాయి. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయి.
థైరాయిడ్ ఉన్నవారికి అయోడిన్ చాలా అవసరం. అందువల్ల, ఆహారంలో తగిన మొత్తంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. మంట, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని నివారించడానికి ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై ఫుడ్, ఆహారాలకు దూరంగా ఉండాలి.
మహిళల్లో థైరాయిడ్ సమస్య చాలా కామన్. 25 ఏళ్లకు పైబడిన మహిళల్లో ప్రత్యేకించి ఈ థైరాయిడ్ సమస్య కనిపిస్తుంటుంది. పురుషులతో పోలిస్తే.. మహిళల్లో థైరాయిడ్ డిజార్డర్ సమస్య మూడు రెట్లు అధికంగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.