Home » Tiago EV
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు టియాగో ఈవీకి ఎవరూ ఊహించని విధంగా స్పందన వచ్చింది. దేశంలో ఈ కారు బుకింగులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. టాటా మోటార్స్ కొత్తగా ప్రవేశ పెడుతున్న ఈ కార్లకు కేవలం ఒక్కరోజులోనే 10,000కు పైగా బుకింగులు రావడం గమనార్హం. టా