-
Home » Ticket Cancellation Rules
Ticket Cancellation Rules
టికెట్ క్యాన్సిల్ చేస్తే ఖతం.. ఎంత డబ్బులు కట్ అవుతాయో తెలుసా?.. రైల్వే కొత్త రూల్స్.. జేబులకు చిల్లే..
March 24, 2026 / 05:03 PM IST
సవరించిన విధానం ప్రకారం.. చివరి నిమిషంలో టికెట్ రద్దు చేసుకునే వారికి కఠినమైన జరిమానాలు తప్పవు. ప్రయాణానికి 24 నుండి 8 గంటల ముందు టిక్కెట్‌ను రద్దు చేస్తే, ప్రయాణికులు టిక్కెట్ ధరలో 50 శాతం కోల్పోతారు.