Ticket Prices Finalized

    Basara Temple: బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలు .. టికెట్ ధరలు ఖరారు!

    December 8, 2022 / 09:04 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో బాసర ఆలయం ఒకటి. చిన్నారులకు అక్షరాభ్యాసం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తొలుత బాసర సరస్వతీ ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడ సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలకోసం చిన్నారులతో వారి తల్లిదండ్రుల�

10TV Telugu News