Home » tie the knot
పెళ్లి వేడుకల్లో సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబై చక్కగా పట్టు వస్త్రాలు ధరించి పెళ్లికొడుకు గుర్రంపై రావడం చూశాం. సైకిల్ మీద రావడం చూశాం. కారులో రావడమూ చూశాం. రోడ్డు రోల్ పై రావడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడండి.