Home » Tiger Nageswara Rao Review
రవితేజ కెరీర్ లో ఇది కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలిచిపోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పర్ఫెక్ట్ గా జీవించేసాడనే చెప్పొచ్చు.
గజదొంగగా రవితేజ థియేటర్స్ లో ఆడియన్స్ మనసు దోచుకున్నాడా..? 'టైగర్ నాగేశ్వరరావు' ట్విట్టర్ రివ్యూ ఏంటి..?