Home » Tiger Nageswara Rao
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ను అతి త్వరలోనే హీరోని చేయాలని రేణు దేశాయ్‌ను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కోరారు.
క్రాక్, టైగర్ నాగేశ్వరరావు సినిమా మధ్య ఒక కనెక్షన్ ఉందట. అదేంటో తెలిస్తే మీరు థ్రిల్ ఫీల్ అవుతారు.
కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బ్లూ లెహంగాలో మెరిపించింది.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
నుపుర్ సనన్ హీరోయిన్ కృతి సనన్ కి సొంత చెల్లి. నుపుర్ మోడల్ గా, పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.
నిన్న ఆదివారం రాత్రి హైదరాబాద్ లో టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి చిత్రయూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు.
రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది.
రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' లో ఓ పవర్ ఫుల్ రోల్లో తెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన రేణు పవన్‌తో విడాకుల తర్వాత తను మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రమోషన్స్ అన్ని రాష్ట్రాల్లోనూ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. రవితేజ అయితే బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోషన్స్ చేస్తూ అక్కడి ఛానల్స్, సైట్స్, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవితేజ లైఫ్ బయోపిక్ చేయాల్సివస్తే అని ప్రశ్న అడగగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.