Home » tiger numbers recover
నేపాల్ ప్రభుత్వం పులుల సంఖ్య పెంచటంలో సఫలమైంది. నేపాల్ లో పులుల సంఖ్య భారీగా పెరిగింది.పదేళ్లలో రెండింతలు..మూడింతలు పెరిగింది... పెరిగిన పులులతో ఓవైపు ఆనందం.. మరోపక్క భయం నెలకొంది. టైగర్ గాండ్రింపుతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పులుల �