-
Home » tight pants
tight pants
Condester Sichwale : టైటు డ్రెస్ ధరించిన మహిళా ఎంపిని పార్లమెంట్ నుంచి బహిష్కరించిన స్పీకర్
June 3, 2021 / 03:21 PM IST
టాంజానియా పార్లమెంటులో ఓ మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. కండెస్టర్ సిచ్వాలే అనే మహిళా ఎంపీ టైటు డ్రెస్ వేసుకుని వచ్చిందని సాక్షాత్తూ స్పీకరే ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.