-
Home » TikTok india
TikTok india
TikTok : టిక్‌టాక్ ఇండియాకు తిరిగి వస్తుందా? అదే ప్రయత్నాల్లో యాప్ యాజమాన్యం..!
June 1, 2022 / 04:40 PM IST
TikTok : కొన్నాళ్ల క్రితం దేశంలో పాపులర్ అయిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. బైట్ డాన్స్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫారమ్ TikTok యాప్ బ్యాన్ అయింది.