Home » TikTok star Sonali Phogat
టిక్ టాక్ లు చేస్తూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్ కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. హర్యానా రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతుండగా ఆమె బీజేపీ టిక్కెట్ దక్కించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోట�