Home » till October 5
తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే 20 రోజుల పాటు సెషన్స్ కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.