Home » Tim Southee moves to 3rd
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల విభాగంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెకండ్ ర్యాంకులోకి దూసుకెళ్లాడు. 386 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు.