Home » Time Bomb
Mutated Virus Is a Ticking Time Bomb : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనా వైరస్.. రోజురోజుకీ ఊసరవల్లిలా రంగులు మార్చినట్టు రూపాంతరం చెందుతోంది. అంతకంతకు మ్యుటేషన్ అవుతూ మరింత ప్రాణాంకతంగా మారుతోంది. మ్యుటేట్ అయిన ప్రతిసారి కొత్త స్పైక్తో కొత్త లక్షణాలతో విజృం�
ప్రపంచమంతా కరోనా వైరస్ (COVID-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనాను నియంత్రించలేక ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలడంతో 20వేల మంది వరకు మృతిచెందారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం ప్రాణాలు తీస్తున్న ఈ కరోనా వైర