Home » Time Capsule
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ మందిర విశేషాలను ప్రత్యేకంగా భద్రపరచనున్నారు. భూగర్భంలోకి రెండు వేల అడుగుల లోతులో తామ్రపత్రాలు(రాగి పలక)ను ఉంచనున్నారు. దీనిలో బంధిత చరిత్ర, తదితర వివరాలు ఉంటాయని మందిర నిర్మాణానికి సార