Time Table Announced

    10వ తరగతి సప్లిమెంటరీ షెడ్యూలు విడుదల

    May 13, 2019 / 09:54 AM IST

    తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి సోమవారం (మే 13, 2019)న  పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడ

10TV Telugu News