Home » tipper collided bus
పల్నాడు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొన్న టిప్పర్
పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట - పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.