tips for knee care

    knee Care : మోకాళ్ల సంరక్షణకు చిట్కాలు

    August 5, 2023 / 11:23 AM IST

    అధిక బరువు ఉండటం వలన మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. దీంతో అవి గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం చాలా ముఖ్యం.

10TV Telugu News