Home » Tips to Avoid Getting Sick During the Monsoon Season
వర్షం సమయంలో కలుషిత నీటి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. సురక్షితంగా , ఆరోగ్యంగా ఉండేందుకు ఇంటి వద్ద తప్పనిసరిగా వాటర్ ఫిల్టర్ని ఏర్పటుచేసుకోవాలి. లేదంటే కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.