Home » Tipster Abhishek Yadav
Vivo Y200e Price : చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో నుంచి సరికొత్త Y200e ఫోన్ వచ్చేస్తోంది. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో వై200ఇ మోడల్ లాంచ్ చేస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pixel 7a Price Leak : గూగుల్ IO ఈవెంట్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గూగుల్ సొంత బ్రాండ్ పిక్సెల్ 7a సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఇంతలోనే పిక్సెల్ 7a ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత బ్రాండ్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 6 సిరీస్ నుంచి కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోంది. అయితే ఈ కొత్త పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్లో చార్జర్ రాదట.