-
Home » Tipster Experience
Tipster Experience
OnePlus 12 Launch Timeline : వన్‌ప్లస్ 12 లాంచ్ టైమ్‌లైన్ ఇదిగో.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?
June 26, 2023 / 06:30 PM IST
OnePlus 12 Launch Timeline : వన్‌ప్లస్ 12 ఫోన్ ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Qualcomm కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoCని ఉపయోగించే చిప్ తయారీదారు లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.