Home » Tiragabadara Saami Movie
రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఈ కేసులు, గొడవల నేపథ్యంలో రాజ్ తరుణ్ - మాల్వి మల్హోత్రా కలిసి నటించిన సినిమా వాయిదా పడింది.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ తిరగబడరా సామి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో ఇలా అలరిస్తుంది.