Home » Tiruchanuru Brahmostavalu
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు.
తిరుమలలో లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.