Home » Tirumala Brahmotsavalu 2022
తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు.