Home » tirumala darshan tickets
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ 2024 నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
వరుసగా 3 రోజులు.. 3 నెలల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు