Home » Tirumala Devotees Rush
Tirumala Devotees : కార్తీక మాసం ఎఫెక్ట్.. తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కే�
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.