Home » Tirumala Hospital
Tirumala Ghat Road : ఈ ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం చెందింది. శనివారం మధ్యాహ్నం ఏనుగుల ఆర్చి దాటిన తరువాత పిట్టగోడ దాటుకొని ఓ కారు చెట్టుని డీకొట్టింది.
Visakha Kidney Racket Case : తిరుమల ఆసుపత్రిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేవని, కనీసం తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని గుర్తించారు.
Visakha Kidney Racket Case : ఈ మొత్తం కిడ్నీ రాకెట్ లో ఎలినా, కామరాజు కీలకంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, బాధితులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది.