Home » Tirumala Huge Rush
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కే�
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.