Home » Tirumala information
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సీనిఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది అర్జెంట్‌గా బంగారు నగలు కావాలంటూ షాపులో హడావుడిచేసిన ఇద్దరు కిలాడీ లేడీలు చోరీకి పాల్పడ్డారు.