Home » Tirumala Protocol
తిరుమలలో ప్రొటోకాల్ వివాదం చెలరేగిది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. టీటీడీ ఛైర్మన్ పై మండిపడ్డారు. టీటీడీ.. వైసీపీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మాకిచ్చే గౌరవం అని ఆయన ధ్వజమెత్తారు.