Home » Tirumala Rains
కుండపోత వర్షాల కారణంగా పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు.
యుద్ధ ప్రాతిపదికన తిరుమల ఘాట్ రోడ్డు పనులు
శ్రీవారి మెట్టు నడక దారి చాలా ప్రాంతాల్లో ధ్వంసమైంది. నీటి ప్రవాహం కారణంగా పెద్ద పెద్ద రాళ్లు, మట్టి నడక దారిలో పేరుకుపోయాయి.