-
Home » Tirumala Record
Tirumala Record
తిరుమలలో సరికొత్త రికార్డ్.. 27 రోజుల్లోనే.. 12లక్షల మందికి పైగా తలనీలాల సమర్పణ
June 1, 2026 / 11:23 PM IST2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ ఏడాది ఆ సంఖ్య 12,43,063గా ఉంది.