-
Home » Tirumala Salakatla Brahmotsavams 2022
Tirumala Salakatla Brahmotsavams 2022
Tirumala Traffic Restrictions : టీటీడీ సంచలన నిర్ణయం.. కొండపైకి వాహనాలు బంద్, పాసులున్నా నో పర్మిషన్
October 1, 2022 / 04:22 PM IST
తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కు ప్లేస్ లేకపోవడంతో తిరుమల కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు పోలీస్ శాఖ. కార్లతో పాటు అన్ని ఫోర్ వీలర్ వెహికల్స్ ను అలిపిరి వద్దే నిలిపేస్తున్నారు.