Home » Tirumala Sri venkateswara swamy
తిరుమల గిరులు చిరు జల్లులతో మురిసిపోయాయి. మంచుకు తోడు చిరుజల్లులు పలకరించటంతో తిరుమల గిరులు అందంగా మారిపోయాయి.
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. బంగారం,నగదుకు సంబంధించి .ఏఏ బ్యాంకుల్లో ఎంతెంత? ఏమేమి ఉన్నాయో వెల్లడించింది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంబానీ వెంట ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ కూడా ఉన్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.