Home » Tirumala Srivari
తిరుమల శ్రీవారి ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను ఈ నెల 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది.
కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తోంది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు నేటి నుంచి విడుదల కానున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.