-
Home » Tirumala Tarigonda Vengamamba Anna Prasadam
Tirumala Tarigonda Vengamamba Anna Prasadam
TTD Nitya Annadanam Trust : కోట్లకు కోట్లు.. శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోట్లల్లో విరాళాలు.. రూ.1,502 కోట్లకు చేరిన నిధులు
September 18, 2022 / 09:52 PM IST
అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. 2017 తర్వాత విరాళాలు వెల్లువెత్తాయి.ఇప్పుడు టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్ పాయింట్స్ రూ.1,502 కోట్లు దాటాయి.