-
Home » Tirumala Virtual Arjitha Seva Tickets
Tirumala Virtual Arjitha Seva Tickets
Tirumala Virtual Seva Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. 16న వర్చువల్ సేవా టికెట్ల కోటా విడుదల
November 14, 2022 / 10:55 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.