Home » Tirumala Walking Path
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో.. తిరుమల నడక దారిని అధికారులు మరోసారి మూసేయనున్నారు. ఈ సారి ముందే జాగ్రత్త పడిన అధికారులు.. 2 రోజుల పాటు నడక దారి మూసేస్తున్నట్టు తెలిపారు.
తిరుపతి నుంచి తిరుమలకి కాలి నడకన వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్. అలిపిరి నుంచి బయలుదేరిన ఆయన వెంట వేలాది మంది కార్యకర్తలు కూడా నడుస్తున్నారు. తిరుమల వెంకన్నను జగన్ సామాన్య భక్తుడి వలే దర్శించుకోనున్నారు. వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం �