Home » Tirupati Assembly Constituency
మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీపై కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతి అసెంబ్లీ నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమన్నారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
తిరుపతి సీటుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కన్ను కూడా పడిందా? రాబోయే ఎన్నికల్లో.. తిరుపతిని గెలిచే నాయకుడెవరు?