Home » Tirupati Balaji
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి ప్రసాదమైన లడ్డూపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తెలిపింది.